రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ప్రతిపక్షాలపై కేసులు పెరిగాయని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకుల పై కేసులు పెట్టే పనిలో ఉందని ఆరోపించారు.