కాకినాడ, ఆగష్టు 22:: కాకినాడ జిల్లాలోని సబ్ప్లాన్ ప్రాంతం లోని 12 పంచాయతీలు,,59 గిరిజన గ్రామాలను కలిపి గిరిజన మండలం చేయాలని కోరుతూ జిల్లా రెవిన్యూ అధికారి జె వెంకట్రావు గారికి వినతి పత్రం పెదమల్లాపురం మండల సాధన కమిటీ.అందచేయడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పెదమల్లాపురం మండలం హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఇప్పుడు నూతన మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేయడానికి కమిటీ ఏర్పాటు చేసిననేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి పెద్దాపురం పర్యటనకు వస్తున్నసందర్బంగా పెదమల్లాపురం మండలం ప్రకటన