Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: ఉపాధ్యాయులు సమావేశం కావడానికి అవసరమైన ఉపాధ్యాయ భవనాన్ని నిర్మిస్తాను: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg, Anantapur | Sep 5, 2025
ఉపాధ్యాయులు సమావేశమై తమ సమస్యలను చర్చించుకోవడానికి అవసరమైన ఉపాధ్యాయ భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడం తన బాధ్యతన్నారు. త్వరలో అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి ఉపాధ్యాయ భవనాన్ని నిర్మిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us