ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనుకు అవకాశం కల్పించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో మభ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే మద్యం కేసులో రెగ్యులర్ బెయిల కావాలని కోరారు. ఈ రెండు పిటిషన్లు సెప్టెంబర్ 2వ తేదీన ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 9వ తేదీ ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగునున్నాయి. మరి మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందో రాదో వేచి చూడాలి.