వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నేడు శుక్రవారం నాలుగు గంటలకు ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ నూతన షాపును మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తో కలిసి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ షాపును ప్రారంభించారు. అనంతరం షాపు యాజమాన్యం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి పరిసరాల ప్రాంతంలో ఇలాంటి షాపులు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ వన్ కాంగ్రెస్ అధ్యక్షులు పార్థసారథి మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి హనుమంతు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి