సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన.సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి పట్టణం -- కాకర్లపల్లి రోడ్ లో సత్తుపల్లి పట్టణం-- సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా కాకర్లపల్లి రోడ్ లో రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటిన,సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ డాక్టర్ మట్టా దయానంద్,ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కమీషనర్ నరసింహ,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు పాల్గొన్నారు.