రాష్ట్రంలో అందరూ చదవాలి ఎదగాలని కోల్లపు వేణు పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్ యునైటెడ్ ఫెడరేషన్ అధ్యక్షుల అన్నారు. గురువారం విజయవాడ గాంధీ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ. నిరక్షరాస్యత నిర్మూలించిన సమయంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తామని అన్నారు. విద్యతోనే అన్ని సాధిస్తామని సమాజంలో ప్రభుత్వాలు విద్యను ఉచితంగా అందించాలని కోరారు. కొంతమంది ధనవంతులు విద్యను దూరం చేస్తున్న సందర్భాల్లో సమాజం బ్రష్టు పట్టే అవకాశం ఉందన్నారు నాణ్యమైన విద్యను అతి తక్కువ విజిల్ తో ప్రభుత్వం జీవోను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యను పొందని కొంతమంది యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారూ