శ్రీ సత్య సాయి జిల్లా కదిలి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు రోజుల క్రితం వైద్యురాలు వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో హత్యయత్నం ఎస్సీ ఎస్టీ కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం దాడి చేసిన వారిలో ఏడు మందిని అరెస్ట్ చేశారు. కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి మాట్లాడుతూ సిసి కెమెరాలు రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా 7 మందిని అరెస్ట్ చేశామని, మిగతావారు పరారీలో ఉన్నారని, వారిని సైతం అరెస్ట్ చేస్తామని తెలియజేశారు.