రైతులకు యూరియా బస్తాల కొరత తీవ్రంగా ఉన్నందున వాన కాలం పంటకు సరిపడా యూరియ వ్యవసాయ సహకార సోసైటీల ఎలాంటి ఆంక్షాలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల మరియు పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తర్వాత రైతులలో కలిసి ర్యాలిగా వెళ్లి మండల వ్యవసాయ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకు యూరియా బస్తాలను ప్రవేట్ డీలర్లు ఎక్కువ రేటుకు అమ్మతూ అదనంగా గంట ముందులను వివిధ రకాల నాసిరకపు మందులను తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ రైతులకు అధిక భారం పడుతుందని, కావున దీన్ని నివారించి వెంటనే రైతులకు యూరియ అందుబాటులోకి తెలవాలని ప్రభుత్వ