భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ జన్మదిన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ఆనంద నిలయంలోని బాలికలకు క్రీడలకు సంబంధించి క్యారం బోర్డు మరియు చెస్ బోర్డు పెన్సిల్స్ మరియు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ ఎంపి అరవింద్ ఎన్నో సంక్షేమ సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేయడం వారి నాయకత్వంలో మేము పనిచేయడం ఆనందదాయకమని అన్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు.ఉన్నత పదవులో ఉండాలని రానున్న రోజుల్లో నిజాంబాద్ పార్లమెంటు ఇంకా