పారిశుద్ధ పనులు వేగవంతపు చేయాలని ప్రజారోగ్యంపై ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా అదనప కలెక్టర్ స్థానిక నగరపాలక కమిషనర్ అరుణశ్రీ కి శనివారం వినతి పత్రం అందించి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.