మంగళవారం నాడు లెన్త్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు లైన్స్ క్లబ్ గవర్నర్ జనార్దన్ రెడ్డి బసవేశ్వర రావు గంప రమేష్ వాయిస్ గవర్నర్ నరసింహ రాజు ప్రవీణ్ క్యాబినెట్ లైన్ పద్మావతి లైన్స్ సూర్యనారాయణ లైన్ రాకండి నాగరాజ్ కార్యదర్శి వెంకటరమణ రాజు ట్రెజరర్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.