నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించి పలు బ్యాంకుల్లో 16 లక్షల 90 వేల రూపాయల విలువగల లోన్లను కాజేసిన ముగ్గురు వ్యక్తులను కొరివి పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి 23 నకిలీ పట్టా పాస్ పుస్తకాలు ఒక ల్యాప్టాప్ రెండు ప్రింటర్లు ఒక కంప్యూటర్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మరికొందరు పరారీలో ఉన్నారని డిఎస్పి మీడియా సమావేశంలో వివరించారు