బాల్కొండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాలలో సైబర్ క్రైం,ఆన్లైన్ మోసలపైవిద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్సై నరేష్ తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో సైబర్ క్రైమ్ లో భాగంగా ఓటిపి ఫ్రాడ్స్ డిజిటల్ అరెస్ట్ ఫిషింగ్ మరియు ఈ కామర్స్ మోసాలు పై అవగాహన కల్పించడంతోపాటు ప్రస్తుతం సమాజంలో ఉన్న అమ్మాయిలకు సోషల్ మీడి యా వల్ల వచ్చే నష్టాలు మరియు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు తగిన సూచనలు చేయడం జరిగింది