మామిడి కుదురు తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులతో మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, తహసిల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ధవళేశ్వరంలో గోదావరి వరద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.