Download Now Banner

This browser does not support the video element.

మెదక్: కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్

Medak, Medak | Apr 1, 2025
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు.మంగళవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఈ నెల మూడవ తేదీన కి//శే// అటల్ బిహారీ వాజపేయి 100సంవత్సారాల శాంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us