మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులు ప్రధాన కూడలిలు జలాశయంగా మారాయి వాతావరణ శాఖ ముందస్తుగానే రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మంగళవారం రోజున భారీ వర్షం పడింది ఇలాంటి రైతులకు లాభం చేకూరుస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు