పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండలం మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంన్ని ఐటీడీఏ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కె వి ఎస్ పద్మావతి మంగళవారం మద్యాహ్నం సందర్శించారు. ఆశా డే మీటింగ్ లో పాల్గొని పిల్లలకు పూర్తి రోగ నిరోధక శక్తి ఎలా వస్తుంది, ఇమినేషన్ షెడ్యూల్, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు వాడకం, ఆర్.సి.హెచ్ పోట్రోల్ లో గర్భిణీ స్త్రీల నమోదు, శిశు మరణాల రేట్లు ఎలా తగ్గించాలి అన్నదానిపై ఆశాలకు వివరించారు.