కావలిలో జరిగిన షేర్ మార్కెట్ మనీ స్కేమ్ బాధితులకు త్వరలోనే డబ్బులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నెల్లూరులో అన్నారు. కలెక్టర్ దగ్గర ఫైల్ ఉందని చెప్పారు. వైసిపి హయాంలోనే షేర్ మార్కెట్ నిర్వాహకుడు సుభాన్ కావలికి వచ్చాడని, రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎన్నికల ఫండ్ కూడా ఇచ్చారని మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాంబు పేల్చారు.