Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: తాడ్వాయి లో 19 నెలల బాలుడిపై వానరం (కోతి) దాడి

Venkatapuram, Mulugu | Sep 9, 2025
బాలుడు పై వానరం (కోతి) దాడి. ములుగు జిల్లాలో కోతులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఎల్లంకి సహర్ష్ అనే 19 నెలల బాలుడిపై నిన్న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఓ కోతి దాడి చేసింది. ఈ దాడిలో సహర్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మండల కేంద్రంలో కోతుల దాడులు పెరుగుతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us