వినాయక మండపాలకు నిర్వాహకులు గుర్తింపు నమోదు పత్రాలను తీసుకోవాలని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు అన్నారు గురువారం తాండూర్ పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం వీరసేవ సమాజం కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని కార్యాలయంలో గుర్తింపు కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో వినాయకులను ప్రతిష్టించిన ప్రతి మండపాల నిర్వాహకులు గుర్తింపు పత్రాలు తప్పనిసరి తీసుకోవాలని సూచించారు