మంగళవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణనాథుని వద్ద ఛత్రపతి యువసేన నిర్వహికులు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించేందుకు ఏడు సంవత్సరాలుగా మట్టి గణపతిలో వాడుతున్నామని పెద్దపెల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తర్వాత గణనాధులు అధికం కావడంతో పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని ప్రతి ఒక్క వినాయక మండపం ధరలు మట్టి గణపతి వాడే పర్యావరణాన్ని కాపాడాలంటూ చత్రపతి యువసేన నిర్వాహకులు సతీష్ తెలిపారు