Download Now Banner

This browser does not support the video element.

అనంతగిరి: చిలకలగెడ్డ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

Araku Valley, Alluri Sitharama Raju | Aug 26, 2025
అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అనంతగిరి మండలం చిలకలగెడ్డ బాలురు ఆశ్రమ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు మరియు ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మంచి విద్య, ఆహారం అందించాలని పాఠశాల హెడ్ మాస్టర్ సీమాన్ ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us