అలిపిరి నడక మార్గం ద్వారా బుధవారం అనిల్ కుమార్ సింఘాల్ తిరుమలకు చేరుకున్నారు ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అదన పీవో వెంకయ్య చౌదరి రిసెప్షన్ అధికారి భాస్కర్ అధికారులు స్వాగతం పలికారు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.