కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రైవేటు పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన నాలుగు ప్రైవేటు పాఠశాల బస్సులను సీజ్ చేసినట్లు జిల్ల రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 260 ప్రైవేట్ పాఠశాలల బస్సు ఉండగా 190 ప్రైవేట్ పాఠశాలల బస్సులకి ఫిట్నెస్ చేసినట్లు తెలిపారు. పాఠశాలల యజమానులు తప్పకుండా తమ పాఠశాలలో బస్సులకి ఫిట్నెస్ చేయించుకోవాలని తెలిపారు.