Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: పట్టణంలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు

Peddapalle, Peddapalle | Sep 10, 2025
బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఎన్నికలకు గాను నామినేషన్లు నిర్వహించారు . ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది మొత్తం 23 మంది పలు పదవులకు నామినేషన్లు వేశారు సాయంత్రం వరకు అనంతరం పూర్తి నివేదిక రానుంది
Read More News
T & CPrivacy PolicyContact Us