జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు,ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి మార్గనిర్దేశంలో..కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక లక్ష్మీ విష్ణుభవన్ పక్కన హైరోడ్డు భవన యజమాని దామోదర నాయుడు,జ్ఞాన ప్రకాష్ అంగీకారతో వాళ్ల యొక్క భవనాన్ని మంగళవారం అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర గారు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో జెసిబి సహాయముతో తొలగించడం జరిగినది.