ప్రజాస్వామ్యంలోప్రతిఒక్కఓటుఅమూల్యమైనదని ఓటరు జాబితా,పోలింగ్ కేంద్రాల ముసాయిదా తదితర విషయాలపైనఅన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. హసోమవారంమధ్యాహ్నం ఐడిఓసి కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 21 జడ్పిటిసి, 190 ఎంపిటిసి స్థానాలకు జరగనున్న Platform సజావుగా జరిగేలా 1052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.523327మొత్తంఓటర్లు ఉన్నారనితెలిపారు. పురుషులు 251532,మహిళా ఓటర్లు 271787,ఇతరులు 08ఓటర్లు గా నమోదు అయ్యాయనితెలిపారు.ఓటర్ జాబితా అభ్యంతరాలుతెలుపాలి