కోవూరు AMC ఛైర్మన్గా బెజవాడ వంశీకృష్ణారెడ్డి కోవూరు AMC ఛైర్మన్ గా బెజవాడ వంశీకృష్ణారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం 6:00 గంటలకు ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. త్వరలోనే కోవూరు ఏఎంసీ ఛైర్మన్గా వంశీకృష్ణ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.