మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయం వద్ద టిటిడి చైర్మన్ వి.ఆర్ నాయుడు ఈవో శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మం మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు పులివర్తి నాని నిలవెల విజయ్ శ్రీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు