డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో లబ్ధిదారులందరికీ పారదర్శింగా వైద్య సేవలు అందించాలని వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పు అని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నెట్వర్క్ ఆసుపత్రిలతో జిల్లా స్థాయి బిసి పిల్లల్ని కమిటీ సమావేశం నిర్వహించారు ప్రజాభిప్రాయానికి నివేదికలపై సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.