Download Now Banner

This browser does not support the video element.

జూలూరుపాడు: జూలూరుపాడు మండలం బేతాలపాడు పరిధిలో ఉన్న వాగులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

Julurpad, Bhadrari Kothagudem | Aug 28, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నర్సాపురం, బేతాలపాడు మధ్య గల తుమ్మల వాగు వరద ప్రవాహాన్ని అధికారులతో కలసి పరిశీలిస్తున్న.వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.మండల వ్యాప్తంగా ఐదు, ఆరు ప్రాంతాలలో వర్షాకాలం వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దానికి లో లెవెల్ బ్రిడ్జి లే కారణమని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్తులో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణాలకు కృషి చేస్తానని తెలిపారు. వాగు పరివాహక ప్రాంతాలలో దెబ్బతిన్న పంటల వివరాలను సహకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us