ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో ఇల్లు దగ్ధమైంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబా పల్లి గ్రామానికి చెందిన కొమ్ము ప్రమీల వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఇంట్లో దీపాన్ని ముట్టించింది ఈ క్రమంలో పనికి వెల్లింది. ధీంతో దీపం నూనె అంటుకొని ఇల్లు శుక్రవారం ఉదయం 10 గంటలకు దగ్ధమైంది ఇంట్లో బంగారు కొమ్మలతో పాటు 50 వేల రూపాయల నగదు అలాగే టీవీ ఇతర నిత్యవసర సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి ఆ వెంటనే గ్రామస్తులంత భూమికి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని హుటాహుటిన మంటలను ఆర్పి వేశారు.