Download Now Banner

This browser does not support the video element.

గుడివాడ లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పింఛన్ అందుతుంది'

Machilipatnam South, Krishna | Sep 1, 2025
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం గుడివాడ పట్టణం 11వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పింఛన్ అందుతుందని, వైసీపీ దళారులు చేసిన అక్రమాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే స్వయంగా పింఛన్ నగదును అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us