కాకినాడ రూరల్ కరప మండలం పాతర్లగడ్డలో కాకినాడ డీఎల్పిఓ వాసుదేవరావు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు గ్రీన్ అంబాసిడర్లకు సూచనలు ఇచ్చారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పంచాయతీ చేసే కార్యక్రమాలకు సహకరించాలని ప్రజలకు సూచించారు తడి పొడి చెత్త సేకరణ పై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.