తిరుపతి జూ పార్క్ లో ఇందు అనే సింహం మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది 23 ఏళ్ల వయసు ఉన్న సింహం మృతి చెందినట్లు జూ పార్క్ అధికారులు తెలిపారు 2002లో తానే నేషనల్ సర్కస్ నుంచి రక్షింపబడిన 8 నెలల సింహం తిరుపతి జూ పార్కు వచ్చింది వృద్ధాప్యం అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది ఇందు ప్రశాంతమైన ఆశ్రయం పొంది ఎస్ వి జూపార్క్ లో వన్యప్రాన్ల పట్ల కరుణ చూపి ప్రత్యేకగా నిలిచిందని అధికారులు కొనియాడారు సింహం ఇందు మరణంతో జూపార్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.