రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నేరటి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాలుక సత్యం రాష్ట్ర కార్యదర్శి రోడ్డ రామచంద్రం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల రాజకుమార్ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ బత్తుల కమలాకర్ మాల ఐక్యవేదిక నాయకులు బండరాజు, తదితరులు పాల్గొన్నారు.