Download Now Banner

This browser does not support the video element.

మాచారెడ్డి: సర్దాపూర్ తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

Machareddy, Kamareddy | Aug 22, 2025
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సర్దాపూర్ తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 లక్షల రూపాయల వ్యయంతో గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుండన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us