బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జూలూరుపాడు మం. పంతులు తండాలో బానోత్ రాంప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. రెండు లక్షల రూపాయల నగదు, పది తులాల బంగారం, భూమి పత్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్యాస్ లీకేజీ వాళ్ళనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.