చిత్తూరు నగరం జడ్పీ సమావేశం మందిరంలో శుక్రవారం నిర్వహించిన గురుపూజ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసు సిట్ విచారణ పై సంచలన కామెంట్ చేసిన ఎమ్మెల్యేఅక్రమ మద్యం కేసులో సిట్ విచారణ దూకుడు పెంచిందినిఅక్రమ మద్యం ఏరులైపారిన కాలవలో ప్రభుత్వం సిట్ అనే ఐస్కాంతం వేసి లాక్కొని వస్తుంది ఆ ఐస్కాంతానికి చిన్న మేకుల నుండి పెద్ద పెద్ద రాడ్ వరకు తగులుకొని రావాల్సిందే ఈ లిక్కర్ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ జై