వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ గుర్తు తెలియని మహిళ అనుమానస్పదంగా గత నాలుగు రోజులుగా గ్రామంలో తిరుగుతూ, రాత్రివేళలో ఇంటి డోర్లు కొడుతున్నారని గమనించి గ్రామస్తులు ఆదివారం రాత్రి ఆమెను పట్టుకొని వివరాలు అడగగా పొంతన లేని సమాధానం చెప్పడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను విచారించిపరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు