Download Now Banner

This browser does not support the video element.

మఖ్తల్: బిజ్వార్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Makthal, Narayanpet | Apr 19, 2024
ఉట్కూరు మండలంలోని బిజ్వార్ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద చౌరస్తాలో అక్షయ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు,చిన్నారుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా సమన్వయకర్త మహేష్ గౌడ్, సిఆర్పి శివకుమార్, బిజెపి నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us