Download Now Banner

This browser does not support the video element.

సరిహద్దుల్లో జరిగిన భీకర ఎదుర్కొల్పుల్లో 10మంది మావోలుమృతి:మృతుల్లో రూ.కోటి రివార్డ్ ఉన్న తెలంగాణకు చెందిన CCM బాలకృష్ణ

Paderu, Alluri Sitharama Raju | Sep 11, 2025
ఆంధ్ర, ఒడిస్సా ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు మోడెం బాల్కృష్ణ@భాస్కర్ మరణించినట్లు సమాచారం. ఇతని తలపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. ఈ ఎదురుకాల్పులను గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా ధ్రువీకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us