వరలక్ష్మీ వ్రతం కూపన్ల కోసం కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం వద్ద మహిళలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. 1650 మందికి అవకాశం ఉన్నప్పటికీ 100 మందికి కూడా పూర్తిస్థాయిలో కోపల్లె ఇవ్వలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఎండలో పడిగాపులు కాస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు