చిత్తూరు చిత్తూరు నగరంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతోంది ప్రధానంగా చర్చి వీధి పొన్నమ్మ గుడి వీధిలో రోడ్ల పైన పండ్ల దుకాణాలను ఉంచుకొని రోడ్డును పూర్తిగా ఆక్రమించుకొని వాహనాలు వెళ్లేందుకు వీలుకాని విధంగా ట్రాఫిక్ జాయిన్ చేస్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి దిగి గొడవలు చేస్తున్నారు దీంతో ప్రజలు వారిని అడిగింది భయపడుతున్నారు ట్రాఫిక్ పోలీసు వారు వీరిపై ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ రోడ్లు క్లియర్ చేయాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు తూతూ మంత్రంగా కాకుండా శాశ్వతంగా ట్రాఫిక్ పరిష్కారం చూపాలని ప్రజల కోరుతున్నారు పలుమార్లు చర్చి వీధిలో 108 వాహనం సైతం వెళ్లడానికి