ఖమ్మం జిల్లా సత్తుపల్లి,బాలికల హైస్కూల్లో విద్యార్థుల సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్ట రాగమయి విద్యార్థుల మధ్య పుట్టినరోజు జరుపుకోవటం ఆనందంగా ఉంది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా స్టేజ్ పై ఉన్న మేమందరం గవర్నమెంట్ స్కూల్ లో చదివి ఈ స్థితికి వచ్చాము. డాక్టర్ అవటానికి 3 మైళ్ళు క్యారేజీలు కట్టుకొని గవర్నమెంట్ స్కూల్ కి నడిచి వెళ్ళాం తల్లి దండ్రుల మాటలు విన్నాం పైకి వచ్చాం మంచిదాన్ని మనమే ఆలోచించాలి మీరు ఇంకా చిన్న పిల్లలు కారు మాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు టెక్నాలజీ వినియోగించటం అప్డేట్ లో ఉన్నారు అన్నారు