Download Now Banner

This browser does not support the video element.

దర్శి: బొద్దుకూరపాడు జడ్.పి.హెచ్ పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం

Darsi, Prakasam | Aug 30, 2025
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జడ్.పి.హెచ్. పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులకు సులభంగా తెలుగు ఇంగ్లీష్ గణిత చతుర్వేద పదాలను ఉపాధ్యాయులకు వివరించారు. పద నిర్మాణం ఎంతగానో ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. విద్యార్థులకు పాఠాలు సులభంగా బోధించే విధానాలను ఉపాధ్యాయులు చర్చించుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us