Download Now Banner

This browser does not support the video element.

తుని చెరువును తలపిస్తున్న తుని మార్కెట్ యార్డ్ ఇబ్బందుల్లో రైతులు #localissue

Tuni, Kakinada | Aug 24, 2025
కాకినాడజిల్లా తుని పట్టణ మార్కెట్ యార్డ్ చినుకు పడితే చిత్తడే అన్న మాదిరిగా దర్శనమిస్తుంది. 40 గ్రామాల నుంచి ఉదయాన్నే హోల్సేల్గా కూరగాయలు కొనుక్కునేందుకు అమ్మేందుకు సైతం పలువురు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు..అయితే చెరువు మాదిరిగా ఆ ప్రాంతం దర్శనం ఇవ్వడంతో రైతులు కొనుగోలుదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సంబంధించిన యంత్రాంగం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us