కాకినాడ జిల్లా తుని పట్టణ పీడర్ రోడ్డు తదితర ప్రాంతాలలో దొంగలు అర్ధరాత్రి హల్చల్ చేశారు..ఫోటో స్టూడియోలోకి చొరబడి విలువైన లక్షలాది రూపాయల కెమెరాలను అపరించుకుపోయారు. అదేవిధంగా పండ్ల దుకాణంలోకి వెళ్లి 40 వేలకు పైగా నగదు అపహరించకపోయినట్లు స్థానికులు తెలిపారు..ఇవన్నీ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి