తమ భూములు కబ్జా అవుతున్నాయని వికారాబాద్ పట్టణంలోని చెంచుపల్లి కాలనీవాసులు సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు తమ పొలాల పక్కన వెంచర్లను ఏర్పాటు చేస్తూ కొద్దికొద్దిగా తమ భూములను కబ్జా చేస్తున్నారని వారు కలెక్టర్కు వివరించారు తమ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు